ఘనంగాకేటీఆర్ జన్మదిన వేడుకలు
* మండల ఉపసర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు బోయిని శ్రావణ్ యాదవ్
జమ్మికుంట జూలై 24 (ప్రజావాణి)
కేటీఆర్ జన్మదినం సందర్భంగా కమలాపూర్ మండల ఉపసర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు బోయిని శ్రావణ్ యాదవ్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కమలాపూర్ మండలంలోని అంబాలా గ్రామంలోని జెడ్ పి హెచ్ ఎస్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు మరియు చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కమలాపూర్ మండల ఉపసర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు బోయిని శ్రావణ్ యాదవ్ మాట్లాడడంజరిగిందిఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యూత్ నాయకులు గండ్రకోట శ్రావణ్, బోయిని కార్తీక్, ఎర్రగొల్ల అజయ్, బోయిని నితిన్,కూకట్ల అజయ్బోయిని గణేష్,గండికోట శ్రీకాంత్ పాల్గొనడం జరిగింది




