📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarబిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీ రామారావు  50 వ జన్మదినం వేడుకలు

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీ రామారావు  50 వ జన్మదినం వేడుకలు

📰 Generate e-Paper Clip

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీ రామారావు  50 వ జన్మదినం వేడుకలు

* హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 

* బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పర్లపల్లి రమేష్ ఆధ్వర్యంలో

జమ్మికుంట జులై 24 (ప్రజావాణి)


బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీ రామారావు  50 వ జన్మదినం సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  ఆదేశాల మేరకు జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పర్లపల్లి రమేష్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ నాయకుల  కార్యకర్తల గ్రామ ప్రజల సమక్షంలో కేకు కట్ చేసి వృద్ధులకు పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేస్తూ ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం సీనియర్ నాయకులు పర్లపల్లి రమేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో కేటీఆర్  ఇంకా ఎన్నో జన్మదినం వేడుకలు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం పొందుతూ అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కేటీఆర్  అడుగుజాడల్లో నడుచుకుంటామని ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు అంతా కలిసి నడుస్తామంటూ కెసిఆర్ కేటీఆర్  కౌశిక్ అన్న  ఆలోచనల విధానాల కోసం కట్టుబడి ఉంటూ పని చేస్తామని టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎన్ని కష్టనష్టాలకైనా భరిస్తూ పార్టీ కోసం పని చేస్తామని కేటీఆర్ ఆలోచన విధానలు రైతుల విద్యార్థుల ప్రజలలోకి తీసుకెళ్ళుతామని పర్లపల్లి రమేష్ మాట్లాడినారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బోలెవేన ఎర్రయ్య బొజ్జం తిరుపతిరెడ్డి వేల్పుల శ్రీకాంత్ ఈర్ల రవి మర్రిపల్లి రాజయ్య ఏజ్జ తిరుపతి ఈరవెన రమేష్ కానవేన నాగరాజు బొజ్జం రవీందర్ రెడ్డి కశ వోజ్జ గోపాల్ పోల్సాని లింగారావు ఉమ్మడి రవి కొడారీ సతీష్ గాజుల సంపత్ గుర్రం రామ్ రెడ్డి పింగిలి సత్తిరెడ్డి సముద్రాల సంపత్ పోల్సాని తిరుపతిరావు  బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేటీఆర్ అభిమానులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.