📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarసుధాకర్ కి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

సుధాకర్ కి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

📰 Generate e-Paper Clip

సుధాకర్ కి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట జూలై 24 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణ పరిధిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విధులు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ పొందుతున్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు  సుధాకర్ ని ఘనంగా సన్మానించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ సుధాకర్  సేవలు అభినదనీయమని వారితో గడిపిన క్షణాలు మరచిపోలేనివని వారు ఉద్యోగ విరమణ పొందిన కూడా వారి సూచనలు సలహాలు ప్రస్తుత యువత అవసరమని అలాగే వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.