కాశినాయన జూలై 08 ప్రజావాణి మండలంలోని నాయన పల్లె గ్రామంలో ఉన్న ము డమాల రమణారెడ్డి ని ఈ ప్రాంత అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆపార్టీ కండువా వేసుకొనే వ్యక్తికి ఇంత పరామర్శ అవసరమా టిడిపి 2019 సంవత్సరం నుండి 2024 సంవత్సరం వరకు ముడమాల రమణారెడ్డి అనే వ్యక్తి వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఆయన వైసీపీలో లేడా నాయన పల్లి చెంచిరెడ్డి పెద్దాయన వీరారెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో రమారెడ్డి లేడా కార్యకర్తల ఆరోపణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నాలుగో తేదీ ఆదివారం ఆయనను పరామర్శించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎప్పుడు పార్టీ మారని వ్యక్తి అని పొగడ్తలు చేసి మాట్లాడటం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇది న్యాయమేనా ముడమాల రమణారెడ్డి వ్యక్తి 2019 నుండి 2024 సంవత్సరం వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే గ్రామంలోని కొంతమంది బీసీలను కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి ఆయనే కొట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార బలముతో కేసులు పెట్టించి నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జైలుకు పంపడం ఇది మీకు తెలియదా ఆనాడు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మమ్ములను ఏమైనా పరామర్శించారు మేము జైలుకు పోయింది మీకు తెలియదా కత్తిపోట్లు తిన్నది మేము కాదా ? ఆరోజు రమణారెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు అనే విషయం మీకు తెలియదా అదే విధంగా నాయన పల్లి గ్రామానికి చెందిన రమణారెడ్డి గతం లో అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు సెంచిరెడ్డి వీరారెడ్డి హయాంలోనే తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచింది రమణారెడ్డి కాదా ఈ విషయం మీకు తెలియదా ఈ మధ్య జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆవేదనలో చిన్న పొరపాటు జరిగిన విషయం వాస్తవమేనని ఆ విషయాన్ని ఈ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ గ్రామ నాయకులు నియోజకవర్గ నాయకులు కూడా తప్పు అని ఖండించి అతనికి మన ప్రాంత పోలీసులు బుద్ధి చెప్పి కౌంటింగ్ ఇచ్చి పోలీసులు అదుపులోకి తీసుకొని అతనికి భయం పెట్టింది అందరికీ తెలిసిన విషయమే ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ అనేది పేద ప్రజలకు కూడు పెట్టే పార్టీ కనకనే పేదలమంతా పార్టీని నమ్ముకుని జీవిస్తున్నాం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త. రమణారెడ్డిని ఏదో రెండు మాటలు అన్నాడని అక్కడికి వెళ్లి నాయకులంతా పరామర్శించారు ఇదే రమణారెడ్డి కత్తితో పొడిచి మమ్మల్ని జైలుకు పంపించింది మీకు తెలియదా బయట నుంచి మూడు జీవులు మనుషులు తెప్పించుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రౌడీయిజం చేసి కత్తితో పొడిచింది పొడిపించింది రమనారెడ్డి కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకొని నాయన పల్లె గ్రామంలోని కరడు కట్టిన టిడిపి కార్యకర్తలను నాయకులను ముప్పు తిప్పలు పెట్టింది మీకు తెలియదా నాయన పల్లె గ్రామంలో తోడేటి కృష్ణయ్య యాదవ్ అను నేను మా బంధువులు మా అనుచరులు దాదాపు 50 కుటుంబాల మైన మేము మాకు ఓటు హక్కు కలిగి అప్పటినుండి తెలుగుదేశం పార్టీకి ఓటేశాం తెలుగుదేశం పార్టీ వెంట ఉన్నాం ఈ విషయం జగమెరిగిన సత్యం ఈ విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఎన్నికలలో నేనే తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్ గా కూర్చున్న విషయం అందరికీ తెలిసిందే చెంచిరెడ్డి నాయకత్వంలో కూడా వీరారెడ్డి హయంలో వారి వెంటే ఉన్నాం మా ప్రాణాలు తెగించి దేశం పార్టీ కాపాడుకున్నాం ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పంచన చేరే ముడమాల రామారెడ్డి కి నాయకులు ఇంత మద్దతు తెలపడం న్యాయమా కాబట్టే నాయకులుగా ఆలోచించుకొని నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలని న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు మనమందరము కలిసికట్టుగా పని చేయాలని పార్టీకి వెన్నుపొడిచే నాయకులను దూరంగా పెట్టాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన నాయకులను దూరంగా పెట్టాలని 2019- 2024 సంవత్సరం మధ్య తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేసింది ఎవరు అనే విషయం ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు గమనించాల్సిన అవసరం ఆసన్నమైనది 2019 నుండి 24 సంవత్సరం వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన నాయకుడు ముడమాలరమణారెడ్డి అని మేము నిర్ధారణ చేసి చెబుతున్నాం ఈ విషయం అబద్ధమైతే మీరు ఎక్కడికైనా వచ్చి చెప్పమన్నా చెప్తాం మీకు అందరికీ తెలిసిన విషయమే తెలుగు దేశం పార్టీ అంటే మా పంచపానాలు చంద్రబాబు ఆ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కోసం ఏనాడు మేము వెనుకంజ వేయలేదని పార్టీ మారలేదని నేడు పదే పదే పార్టీ మారే నాయకులను మంచి సమయంలో తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పెట్టే నాయకులను పొగడ్తలతో ముంచేతటం ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నాం ఈ మండలంలోని ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుగా నిలబడి న ఏకైక నాయకుడు వారు విమర్శించే నాయకుడేనని వారిని కూడా తప్పుదోవ పట్టించటం ఇది న్యాయం కాదన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కాశినాయన మండలంలో ఉంది అంటే వారి విమర్శించే అ నాయకుడు వల్లే అని మేము చెబుతున్నాం 2019 నుండి 2024 సంవత్సరం వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి పార్టీని కాపాడిన నాయకుడు కర్నాటి వెంకటరెడ్డి అని మీ అందరికీ తెలుసు అన్నారు ఈ విషయం పార్టీ అధిష్టానంకు కూడా తెలుసని మేము గుర్తు చేస్తున్నామన్నారు ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎవరిపై ఎన్ని కేసులు పెట్టారో పార్టీ కోసం పోరాటం చేసిన వారిపైన ఎన్ని కేసులు పెట్టారు మీ అందరికీ తెలుసు అన్నారు ఏనాడైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామన్నారునాయన పల్లి గ్రామంలో ముడమాల రమ
ణారెడ్డి వైయస్సార్ లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టారో జైలుకు పంపించారో మీకు అందరికీ తెలిసి కూడా ఆయనను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పార్టీ మారని వ్యక్తి అని అనటం మీకు న్యాయమేనా ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు మన జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అందరు కూడా రమారెడ్డి పై ఒక నిజ నిర్దారణ కమిటీ వేసి ఈయన ఎప్పుడు ఎన్ని పార్టీలు మారాడు విచారణ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టింది రమణారెడ్డి కాద తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి మనం నివేదిక ఇద్దామని మేము కోరుతున్నాం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని భుజం మీద వేసుకొని మోసిన ఏకైక వ్యక్తి కర్నాటి వెంకటరెడ్డి అని వారు గుర్తు చేశారు
అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆపార్టీ కండువా వేసుకొనే వ్యక్తికి ఇంత పరామర్శ అవసరమా టిడిపి
RELATED ARTICLES




