అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆపార్టీ కండువా వేసుకొనే వ్యక్తికి ఇంత పరామర్శ అవసరమా టిడిపి
కాశినాయన జూలై 08 ప్రజావాణి మండలంలోని నాయన పల్లె గ్రామంలో ఉన్న ము డమాల రమణారెడ్డి ని ఈ ప్రాంత అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆపార్టీ కండువా వేసుకొనే వ్యక్తికి ఇంత పరామర్శ అవసరమా టిడిపి 2019 సంవత్సరం నుండి 2024 సంవత్సరం వరకు ముడమాల రమణారెడ్డి అనే వ్యక్తి వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఆయన వైసీపీలో లేడా నాయన పల్లి చెంచిరెడ్డి పెద్దాయన వీరారెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో రమారెడ్డి లేడా కార్యకర్తల ఆరోపణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నాలుగో...