బద్వేల్ జూన్ 5 ప్రజావాణి గోపవరం మండలం గోపవరం గ్రామ పొలం శ్రీనివాసపురం దగ్గర ఉన్న ఖాళీ సర్వే నెంబర్ల ప్రభుత్వ భూమిని చూపించి వేలాది రూపాయలు దండుకుంటున్న వి.ఆర్.ఓ లు ఆక్రమిత భూములు స్వాధీనం చేసుకుని ఆక్రమిత దారులపై కేసులు నమోదు చేయాలని గోపవరం తహసిల్దార్ జీవన్ చంద్ర శేఖర్, ఆధారాలతో కూడిన వినతి పత్రం సమర్పించిన CPI(ML రిబెలేషన్ బృందం)పట్టణ కేంద్రాలలో రెండు సెట్లు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నేరవేర్చాలి – CPI ML రిబెలేషన్ జిల్లా స్టాండింగ్ కమిటి నెంబర్ యస్.చంద్ర శేఖర్ డిమాండ్.గోపవరం మండలం గోపవరం గ్రామ పొలం శ్రీనివాసపురం దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిలో 1848/1 లో విస్తీర్ణం 3 ఎకరాల 85 సెంట్లు సర్వే నెం.1848 పార్టు విస్తీర్ణం 2ఎకరాల 54 సెంట్లు ,సర్వే నెం.1852 /1 విస్తీర్ణం ౩ ఎకరాలు మొత్తం దాదాపు 10 ఎకరాలలో గత రెండు రోజుల నుండి రూములు కడుతున్నారని దానితోపాటు సర్వే నెం.784 లో కక్కరపు పెద్ద ఓబులమ్మ w/o భర్త సుబ్బయ్య మెట్టుకురు కొండారెడ్డి S/o మల్లారెడ్డి ,షేక్ మస్తాన్ ఖాదర్ వల్లి సర్వే నెం.784 లో వీరి ముగ్గరి పేరుమీద ఆన్లైన్లో ఉన్నపటికీ లహరి మెడికల్ రాధాకృష్ణ మూర్తి కొనుగోలు చేసి దాని పక్కనే ఉన్న నాగల చెరువుకు పోయే కాలువను ఆక్రమించి కంచు రాయి తో బెస్మట్టం వేసి బెస్మట్టం మీద ఇనుప రాడ్ల తో కంచే వేసి ఆక్రమించిన ఆక్రమదారులపై ల్యాండ్ గ్రాప్స్ కేసులు పెట్టాలని భారత కమినిస్ట్ పార్టీ CPIML రిబెలేషన్ జిల్లా స్టాండింగ్ కమిటి నెంబర్ యస్.చంద్ర శేఖర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓబులమ్మ ,కొండారెడ్డి మస్తాన్ వల్లి వారి పేరు మీద ఆన్లైన్ ఉన్నపటికి లహరి మెడికల్ స్టోర్ రాధాకృష్ణ మూర్తి పేరుమీద ఎటువంటి ఆన్లైన్ లేనప్పటికీ బ్యాంకు ఆఫ్ బరోడాలో 15-12-20 25 సంవత్సరం లో 99 లక్షల 85 వేల రూపాయలు డాకుమెంట్ పెట్టి లోన్ తెచ్చారని ఆయన ఆరోపించారు.అదేవిధంగా బద్వేల్ పట్టణంలో 35 వార్డ్ల తో పాటు గోపవరం మండలంలో క్రొత్తగా పెళ్ళిళ్ళు చేసుకున్నవారు దాదాపు 25 వేలకు పైబడి ఉన్నారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కాబినెట్ సమావేశంలో పట్టణ కేంద్రాలలో 2సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇంటి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 2లక్షల 80 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి హామీని మర్చిపోయారు తక్షణమే ఈ నెల ఆఖరి లోపు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోతే మున్సిపాలిటి పరిధిలోని శివాలయం దగ్గర డంపింగ్ యార్డ్ పక్కన సర్వే నెం.812 లో గోపవరం మండలం సెంచురీ ప్యాక్టరీ పక్కన రెవెన్యు పెట్రోల్ బ్యాంకు వెనుక భాగాన 155 7 సర్వే నెంబర్లో సర్వే.నెం.15 ఎకరాలో ఈ రెండు సర్వే నెంబర్లో జూలై మొదటి వారంలో భూ పోరాటం చేస్తామని తహసిల్దార్ కి హెచ్చరిక చేశారు.ఈ కార్యక్రమంలో MRPS జిల్లా అధ్యక్షుడు శికామని రిబెలేషన్ ఏరియా కమిటి సభ్యులు కె.బాబు,యమ.విజయరావు.నారాయణ,షేక్ మహబూబ్ భాషా (గంట),జయరామరాజు,పట్టణ సమితి సభ్యులు సలీం,దేవదాసు,శ్యాం శోన్,వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు,
బద్వేల్ గోపవరం మండలం లో మీతి మీరిపోతున్న భూఖబ్జాలు నిద్రవస్తాలో రెవెన్యు అధికారులు
0
4
- Advertisment -


