బద్వేల్ గోపవరం మండలం లో మీతి మీరిపోతున్న భూఖబ్జాలు నిద్రవస్తాలో రెవెన్యు అధికారులు

బద్వేల్ జూన్ 5 ప్రజావాణి గోపవరం మండలం గోపవరం గ్రామ పొలం శ్రీనివాసపురం దగ్గర ఉన్న ఖాళీ సర్వే నెంబర్ల ప్రభుత్వ భూమిని చూపించి వేలాది రూపాయలు దండుకుంటున్న వి.ఆర్.ఓ లు ఆక్రమిత భూములు స్వాధీనం చేసుకుని ఆక్రమిత దారులపై కేసులు నమోదు చేయాలని గోపవరం తహసిల్దార్ జీవన్ చంద్ర శేఖర్, ఆధారాలతో కూడిన వినతి పత్రం సమర్పించిన CPI(ML రిబెలేషన్ బృందం)పట్టణ కేంద్రాలలో రెండు సెట్లు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నేరవేర్చాలి - CPI ML రిబెలేషన్ జిల్లా...