**
*చిలిపిచెడ్, ఆగస్టు 3 ప్రజావాణి*
విజయవాడలో `తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ` మరియు `ఉషోదయ ఫౌండేషన్` ఆధ్వర్యంలో కవితా పోటీ నిర్వహించారు.
ఈ పోటీలో చిలిపిచెడ్ మండలం, జగ్గంపేట గ్రామానికి చెందిన *దామ్మట్ల శ్రీకాంత్ గౌడ్* స్టార్ విజేతగా ఎన్నికయ్యారు.
ఆదివారం విజయవాడలో `తెలుగు భాషా దినోత్సవ సంబరాల`ను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో శ్రీకాంత్ గౌడ్ కు *”తెలుగు భాషా సేవా రత్నావళి”* పురస్కారాన్ని అందజేశారు.
అదే సందర్భంలో శ్రీకాంత్ గౌడ్ ను `ఉషోదయ ఫౌండేషన్` సంయుక్త మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ యు.బి. రత్నం, ఉషోదయ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ధనసి ఉషారాణి, జాతీయ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాంత్ గౌడ్ కు మిత్ర రత్నావళి బిరుదు అందజేత
RELATED ARTICLES




