📄 ePaper
Thursday, April 23, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడప జిల్లా రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ

కడప జిల్లా రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) కడప జిల్లా రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు సేవలను మరింత సులభతరం చేయడం,వాల్యుయేషన్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియలపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా మెగా అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుంది.ఈ కార్యక్రమానికి రియల్టర్లు, డెవలపర్లు, డాక్యుమెంట్ రైటర్లు మరియు సాధారణ ప్రజలను ఆహ్వానిస్తున్నాము. కార్యక్రమ ముఖ్యాంశాలు గ్రౌండ్ లెవల్స మస్యలపై చర్చ మరియు పరిష్కారాలు వాల్యుయేషన్ & రిజిస్ట్రేషన్ విధానాలపై స్పష్టమైన అవగాహన ఆదాయ వృద్ధికి సంబంధించి సూచనలు సేకరణ పాల్గొనవలసిన వారు రియల్టర్లు డెవలపర్లు డాక్యుమెంట్ రైటర్లు సాధారణ ప్రజలు ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని,అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.శ్రీ పి.రామ లక్ష్మిపట్నాయక్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్,కడప శ్రీ పి.వి.ఎన్.బాబు,జిల్లా రిజిస్ట్రార్,కడప ముగింపు సందేశంఅవగాహనతో ముందడుగు పారదర్శకతతో అభివృద్ధి సాధ్యం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular