CM రెవంత్ రెడ్డి గారి మరియు MLA మేడిపెల్లి సత్యం గారి చిత్రపటనికి పాలభిశేకం
* CM రెవంత్ రెడ్డి గారి మరియు MLA మేడిపెల్లి సత్యం గారి చిత్రపటనికి పాలభిశేకం * మల్యాల: మండలం నవంబర్ 27 (ప్రజావాణి): తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా నూకపల్లి గ్రామ సర్పంచ్ చెవులమద్ది శ్రీనివాస్ గారి ఆద్వర్యంలో గ్రామ ప్రజలు శుక్రవారం CM రెవంత్ రెడ్డి గారి మరియు MLA మేడిపెల్లి సత్యం గారి చిత్రపటనికి పాలభిశేకం నిర్వహించరు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ మాట్లడుతు నూతన చేయూత పింఛన్లు మంజురు చెయడం అనందంగా...