📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణ77వ భారత రాజ్యాంగ దినోత్సవం

77వ భారత రాజ్యాంగ దినోత్సవం

📰 Generate e-Paper Clip

77వభారత రాజ్యాంగ దినోత్సవం

* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిభారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ

* మోలుగూరి సదయ్య న్యాయవాది ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది

* సీనియర్ కాంగ్రెస్ నాయకులు

జమ్మికుంట నవంబర్ 26 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణంలో 77వ భారత రాజ్యాంగ దినోత్సవం జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తాలో మోలుగూరి సదయ్య న్యాయవాది ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిభారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో మోలుగూరి సదయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ను గౌరవిద్దాం ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాంఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గూడెపు సారంగపాణి, పరశురామారావు, పెద్ది కుమార్, సజ్జత్ మమ్మద్, పొనగంటి రవీందర్, తోట సప్న, కనుమల్ల సంపత్, రాజాకొమురయ్య, కౌన్సిలర్ పొడగంటి విష్ణు, గుళ్ళి సతీష్, సన్నీ,పాతకాల ప్రవీణ్, నూతలా శ్రీనివాస్ వకీల్, పింగిలి రమేష్ వకీల్, అంబేద్కర్ సంఘ నాయకులు మేకమల రత్నం గరవేణి శ్రీనివాస్, రాచపల్లి సాగర్,గూడెపు ఓదెలు,పాషా తదితరులు పాలుగోన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.