77వ భారత రాజ్యాంగ దినోత్సవం

77వభారత రాజ్యాంగ దినోత్సవం * డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిభారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ * మోలుగూరి సదయ్య న్యాయవాది ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది * సీనియర్ కాంగ్రెస్ నాయకులు జమ్మికుంట నవంబర్ 26 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణంలో 77వ భారత రాజ్యాంగ దినోత్సవం జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తాలో మోలుగూరి సదయ్య న్యాయవాది ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిభారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో మోలుగూరి సదయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ను గౌరవిద్దాం...