ఛలో కోదాడ …..✊వార్డు మెంబర్స్ ఆవేదన & గుర్తింపు నియోజక వర్గ స్థాయి సభను విజయవంతం చెయ్యండి

*ఛలో కోదాడ .....✊వార్డు మెంబర్స్ ఆవేదన & గుర్తింపు నియోజక వర్గ స్థాయి సభను విజయవంతం చెయ్యండి.......* గ్రామపంచాయతీ వార్డు మెంబర్స్ కి కనీస గౌరవ వేతనం, శిలఫలకాల మీద పేర్లు, హెల్త్ కార్డులు వంటి వసతులను కల్పించాలని. *మా పోరాటం పార్టీల మీద కాదు వ్యవస్థ మీద* అనే శీర్షికతో.తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం వారి ఆధ్వర్యంలో ఈ నెల 29 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కోదాడ వాసవి భవన్ నందు వార్డు మెంబర్స్ అవేదన & గుర్తింపు నియోజక...