📄 ePaper
5pm
7pm
Tuesday, November 24, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

📰 Generate e-Paper Clip

*కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

నల్గొండ జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు, భవన నిర్మాణ & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ పరమశివుని కృపతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సిరిసంపదలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.