వైఎస్ఆర్సిపి సిపిఎం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ ( సర్పంచ్) అభ్యర్థి సరియెం వెంకటలక్ష్మి
వైఎస్ఆర్సిపి. సిపిఎం పార్టీలు.. బలపరిచిన. కాంగ్రెస్ పార్టీ. ( సర్పంచ్). అభ్యర్థి: సరియెం. వెంకటలక్ష్మి. ( మార్పు రావాలి) ఎటపాక సర్పంచ్ అభ్యర్థిగా!!. సరియెం వెంకటలక్ష్మిగారు! మన ప్రజావాణి(నవంబర్ 22) ఎటపాక మండలం! నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను!! ఎటపాక మండలం పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో సారియం .వెంకటలక్ష్మి గారు ఆమె మాట్లాడుతూ. గ్రామ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఆమె తెలిపారు ! గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే...