తల్లిదండ్రులకు అలర్ట్… పిల్లల ఆధార్లు బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి.

*తల్లిదండ్రులకు అలర్ట్... పిల్లల ఆధార్లు బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి.* *5 నుండి 15 సంవత్సరాలు నిండిన పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలి.* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 22 (ప్రజావాణి ): మంచాల 2027 సెప్టెంబర్ 30 వరకు ఉచిత అప్డేట్ చేసుకునే అవకాశం ఆధార్ కార్డు కలిగిన చిన్నారుల తల్లిదండ్రులకు భారత విశిష్ట గుర్తింపు పొందిన సంస్థ ( యుఐడిఎఐ ) కీలక సూచనలు జారీ చేసింది, పిల్లలకు ఐదు సంవత్సరాలు 15 సంవత్సరాలు నిండినప్పుడు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ వివరాలు...