మద్దూర్ లో ఘనంగా మత్స్యకారుల దినోత్సవం
జెండా ఆవిష్కరించిన మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ బోయిని శ్రీనివాస్ ముదిరాజ్
మద్దూరు నవంబర్21, ప్రజా వాణి,
ముదిరాజ్ మత్స్యకారుల ఐక్యత, ఆత్మగౌరవం, హక్కుల సాధనే లక్ష్యంగా ముదిరాజ్ మత్స్యకార దినోత్సవాన్ని మద్దూరు మండల కేంద్రంలో చేర్యాల మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ బోయిని శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో బోయిని సిద్ధులు, నారదాసు నరసింహులు, బోయిని మనోహర్, బోయిని రాంబాబు,గాజుల నరసింహులు, గొట్టి పరమేష్, ఇట్టబోయిన మల్లేశం, ఇట్టబోయిన నరసింహులు, పిట్టల నరేష్, బోయిని నరసింహులు,గాజుల చందు, ఇట్టబోయిన రాజు, పోతుల వీరేశం, ఇట్టబోయిన పరమేష్, ఇట్టబోయి ప్రభాకర్, బోయిని జగన్, బోయిని పవన్, పాల్గొన్నారు.

