📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఎనిమిదో వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం

ఎనిమిదో వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం

📰 Generate e-Paper Clip

ఎనిమిదో వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం

* జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మొలుగూరి సదయ్య

* పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరిరమేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు

జమ్మికుంట నవంబర్ 20 (ప్రజావాణి)

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిదో వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మొలుగూరి సదయ్య పరిశీలించడం జరిగింది వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుటుంబ యజమానులందరికీ ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా పథకం ముఖ్యమంత్రి నిన్న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేట బహిరంగ సభలోలో ప్రారంభించడం జరిగింది. ఈ పథకమును జమ్మికుంట పురపాలక సంఘం పరిధిలో ఉన్న ప్రతి కుటుంబ యజమాని ఆన్లైన్ నమోదు కార్యక్రమం చేసుకోవాలని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మాట్లాడడం జరిగిందిఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరిరమేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు తేలుకుంట్ల సన్నీ పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.