ఎనిమిదో వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం
ఎనిమిదో వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం * జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మొలుగూరి సదయ్య * పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరిరమేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు జమ్మికుంట నవంబర్ 20 (ప్రజావాణి) జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిదో వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మొలుగూరి సదయ్య పరిశీలించడం జరిగింది వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో...