📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణHanumakondaగూనిపర్తిలో గ్రామంలో ఘనంగా చేయూత పెన్షన్ల పంపిణీ

గూనిపర్తిలో గ్రామంలో ఘనంగా చేయూత పెన్షన్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

గూనిపర్తిలో గ్రామంలో ఘనంగా చేయూత పెన్షన్ల పంపిణీ



అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం  సర్పంచ్ బుర్ర రాధిక కరుణాకర్

ప్రజావాణి నవంబర్ 19

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూనిపర్తి గ్రామంలో చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు  ఈ సందర్భంగా గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుర్ర రాధిక కరుణాకర్  ఉపసర్పంచ్ ముదిడే కృష్ణ వార్డు సభ్యులు మొరే శ్రీలత, ముత్యాల లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచులు బుర్ర జనార్దన్  బుర్ర రాజయ్య కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు దొద్దిపాటి మధుకర్ బీజేపీ గ్రామ అధ్యక్షుడు దేశిని రజనీకాంత్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చీకట్ల శ్రవణ్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు  గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేయాలని ఆకాంక్షించారు  పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి జీవితాల్లో భరోసా భద్రత కల్పించడమే సంక్షేమ పథకాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా గ్రామ అభివృద్ధే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.