గూనిపర్తిలో గ్రామంలో ఘనంగా చేయూత పెన్షన్ల పంపిణీ
గూనిపర్తిలో గ్రామంలో ఘనంగా చేయూత పెన్షన్ల పంపిణీఅర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం సర్పంచ్ బుర్ర రాధిక కరుణాకర్ ప్రజావాణి నవంబర్ 19 హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూనిపర్తి గ్రామంలో చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారుఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుర్ర రాధిక కరుణాకర్ ఉపసర్పంచ్ ముదిడే కృష్ణ వార్డు సభ్యులు...