📄 ePaper
Epaper 2
Friday, November 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవేగవంతంగా మహిళ భవన నిర్మాణాలు పూర్తి చేయాలి

వేగవంతంగా మహిళ భవన నిర్మాణాలు పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

వేగవంతంగా మహిళ భవన నిర్మాణాలు పూర్తి చేయాలి

మద్దూరు ఎంపిడిఓ శ్రీనివాస్

మద్దూరు నవంబర్12, ప్రజా వాణి,

మండలంలోని వంగపల్లి,రెబర్తి గ్రామాలలో వివో భవనాల పనులను ఎంపీడీవో సిహెచ్ శ్రీనివాస్, రెబర్తీ సర్పంచ్ నిరాటి శ్రీనివాస్ మరియు వంగపల్లి సర్పంచ్ కె.రామస్వామి ఆధ్వర్యంలో పరిశీలించారు. వంగపల్లి గ్రామంలో ఈనెల 19 నాటికి వివో భవనం మరియు గ్రామ పంచాయతీ భవనం పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని సర్పంచ్ తో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి,పంచాయతీ కార్యదర్శి ఎన్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.