📄 ePaper
5pm
7pm
Tuesday, November 24, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవనస్థలిపురంలో యువకుడు అదృశ్యం

వనస్థలిపురంలో యువకుడు అదృశ్యం

📰 Generate e-Paper Clip

వనస్థలిపురంలో యువకుడు అదృశ్యం

19 ఏళ్ల కార్తీక్ మండల్ కోసం పోలీసుల గాలింపు

ఎల్బీ నగర్ | తేదీ: 12-11-2026 | మన ప్రజావాణి

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. సుబ్బయ్యగారి హోటల్ పక్కన ఉన్న జాతర మందిరంలో వంట పని చేసే కార్తీక్ మండల్ (19) అక్టోబర్ 2, 2026న ఉదయం తన లగేజీ సర్దుకుని, సెల్‌ఫోన్‌ను గదిలోనే వదిలి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు.

కార్తీక్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వనస్థలిపురం సీఐ ఎస్. రవిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.