వనస్థలిపురంలో యువకుడు అదృశ్యం

వనస్థలిపురంలో యువకుడు అదృశ్యం 19 ఏళ్ల కార్తీక్ మండల్ కోసం పోలీసుల గాలింపు ఎల్బీ నగర్ | తేదీ: 12-11-2026 | మన ప్రజావాణి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. సుబ్బయ్యగారి హోటల్ పక్కన ఉన్న జాతర మందిరంలో వంట పని చేసే కార్తీక్ మండల్ (19) అక్టోబర్ 2, 2026న ఉదయం తన లగేజీ సర్దుకుని, సెల్‌ఫోన్‌ను గదిలోనే వదిలి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కార్తీక్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు పరిసర...