📄 ePaper
Epaper 2
Monday, November 9, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణస్పందన అనాధశ్రమంలోఅంబాల అభిజ్ఞ రాం జన్మదినం వేడుకలు

స్పందన అనాధశ్రమంలోఅంబాల అభిజ్ఞ రాం జన్మదినం వేడుకలు

📰 Generate e-Paper Clip

స్పందన అనాధశ్రమంలోఅంబాల అభిజ్ఞ రాం జన్మదినం వేడుకలు

* అనాధ పిల్లలకుఅండగా ఉంటా

* జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు స్వప్న దంపతులు

* అంబాల అభిజ్ఞ రాం జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు స్వీట్స్ బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణి

జమ్మికుంట నవంబర్ 8 (ప్రజావా ణి)

జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు స్వప్న దంపతుల ఏకైక కుమార్తె అంబాల అభిజ్ఞ రాం రెండో జన్మదిన వేడుకలు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపెళ్లి లో గల స్పందన అనాధశ్రమంలో ఆదివారం రోజున ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి పండ్లు స్వీట్స్ బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు స్వప్న దంపతులు మాట్లాడుతూ తమ కుమార్తె అంబాల అభిజ్ఞ రాం రెండో జన్మదిన వేడుకలు స్పందన అనాధాశ్రమంలో అనాధ పిల్లల సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని రానున్న రోజుల్లో స్పందన అనాధాశ్రమానికి తమ సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంజేఎం న్యూస్ ఛానల్ సీఈవో మందా జగన్మోహన్ జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ సీనియర్ నాయకులు మహమ్మద్ సందాని తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.