స్పందన అనాధశ్రమంలోఅంబాల అభిజ్ఞ రాం జన్మదినం వేడుకలు
స్పందన అనాధశ్రమంలోఅంబాల అభిజ్ఞ రాం జన్మదినం వేడుకలు * అనాధ పిల్లలకుఅండగా ఉంటా * జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు స్వప్న దంపతులు * అంబాల అభిజ్ఞ రాం జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు స్వీట్స్ బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణి జమ్మికుంట నవంబర్ 8 (ప్రజావా ణి) జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు స్వప్న దంపతుల ఏకైక కుమార్తె అంబాల అభిజ్ఞ రాం...