*సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారునికి అందజేసిన సర్పంచ్*…
నాగర్ కర్నూలు జిల్లా…
కల్వకుర్తి నియోజకవర్గం:
ప్రజావాణి ప్రతినిధి/నవంబర్ 8:-
కొట్ర గ్రామంలో దేశమోని మల్లేష్ గారికి మన MLA కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి సహాకారంతో మంజూరైన cmrf చెక్ ను గ్రామ సర్పంచ్ శారద చెన్నయ్య లబ్ది దారునికి అందించడం జరిగింది కార్యక్రమంలో వార్డు మెంబర్స్ జెనిగల సాయి యాదవ్ శంపూరి సత్యం కొప్పు మల్లేష్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జెనిగల మల్లయ్య రాజు యాదవ్ మడ్డి కరుణాకర్ బూతుకూరి శివకృష్ణ లక్ష్మమ్మ రజియా బేగం తదితరులు పాల్గొనడం జరిగింది

