సబ్సిడీపత్తిరకంరాశిస్విఫ్ట్ తోఅధిక దిగుబడికి అవకాశం
సబ్సిడీపత్తిరకంరాశిస్విఫ్ట్ తోఅధిక దిగుబడికి అవకాశం * రాసి కంపెనీ కరీంనగర్ టెరిటరీ మేనేజర్ రమణారెడ్డి జమ్మికుంట నవంబర్ 4 (ప్రజావాణి) రైతులకు అధిక దిగుబడే ప్రధాన ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారు కపాస్ క్రాంతి పథకం కింద రైతులకు అధిక దిగుబడి ఇచ్చే రకమైనటువంటి రాసి స్విఫ్ట్ రకాన్ని 100% సబ్సిడీతో రైతులకుఅందించడంజరిగిందిరాశి షిఫ్ట్ రకం తెల్లదోమను పచ్చ దోమలు సమర్థవంతంగా తట్టుకొని ఆకు సైజు చిన్నగా ఉండడం వలన అధిక వర్షాలు పడిన కాయ కుళ్ళు రాకుండా ఉంటుందని ఉద్దేశంతో నవంబర్లో వచ్చేటువంటి...