*తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రత్యేక గీతం*
*దాద్ పల్లి గ్రామానికి చెందిన గాయని పి పవనిక కెసిఆర్ పై ప్రత్యేక పాటను రూపొందించింది.*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 7 (ప్రజావాణి): బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రనాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి)
మంచాల మండలం బిఅర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలోమంచాల మండలం దాద్పల్లి గ్రామా నికి చెందిన గాయని పి.పవనిక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వ కుంట్ల చంద్రశేఖర్ రావు గారిపై ఆలపించిన ప్రత్యేక గీతాన్ని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రనాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి)ఆవిష్కరించారు ఈకార్యక్రమంలో మంచాల మండలం మాజీ వైస్ ఎంపీపీ నర్సింగ్ వెంకటేష్ గౌడ్ మాజీ ఎంపీటీసీ అనితా వెంకటేష్ గౌడ్ తో పాటు గ్రా మసర్పంచ్ నేనావత్ శాంతి రాజు నాయక్ ఉపసర్పంచ్ కావేటి నర్సింగ్ రావు వార్డు సభ్యులు పాల్త్యా లక్ష్మన్ నాయకులు జాటోత్ హతీరం హనుమంతు లక్పతి జోగు శంకర్ జాటోత్ సం తోష్ శ్రీకాంత్ లాలు పాండు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

