తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రత్యేక గీతం
*తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రత్యేక గీతం* *దాద్ పల్లి గ్రామానికి చెందిన గాయని పి పవనిక కెసిఆర్ పై ప్రత్యేక పాటను రూపొందించింది.* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 7 (ప్రజావాణి): బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రనాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి) మంచాల మండలం బిఅర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలోమంచాల మండలం దాద్పల్లి గ్రామా నికి చెందిన గాయని పి.పవనిక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వ కుంట్ల చంద్రశేఖర్ రావు గారిపై ఆలపించిన ప్రత్యేక గీతాన్ని బీఆర్ఎస్...