గుగ్గిళ్లలో వడ్ల కొనుగోళ్లు వెంటనేప్రారంభించాలి
గుగ్గిళ్లలో వడ్ల కొనుగోళ్లు వెంటనేప్రారంభించాలి బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొంకటి సురేష్ బెజ్జంకి,నవంబర్ 11 (ప్రజావాణి) సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలో రైతుల వడ్ల కొనుగోలు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొంకటి సురేష్ డిమాండ్ చేశారు.గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి వారం రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు వడ్ల కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానీ,అధికారులు వెంటనే స్పందించి ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను...