📄 ePaper
Epaper 2
Tuesday, November 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅమీన్‌పూర్ డీసీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్

అమీన్‌పూర్ డీసీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్

📰 Generate e-Paper Clip

అమీన్‌పూర్ డీసీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్

అమీన్‌పూర్, నవంబర్ 3 (ప్రజావాణి): అమీన్‌పూర్ సర్కిల్‌–47 నూతన డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన కుమారి ఎ. లలిత శ్రావణిని అమీన్‌పూర్ మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్, పటేల్‌గూడ మాజీ సర్పంచ్ ఈర్ల నితీష్ శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన డిప్యూటీ కమిషనర్‌కు అభినందనలు తెలియజేశారు. అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని కాలనీల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని వారు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అధికారులకు సహకరిస్తామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.