అమీన్‌పూర్ డీసీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్

అమీన్‌పూర్ డీసీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్ అమీన్‌పూర్, నవంబర్ 3 (ప్రజావాణి): అమీన్‌పూర్ సర్కిల్‌–47 నూతన డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన కుమారి ఎ. లలిత శ్రావణిని అమీన్‌పూర్ మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్, పటేల్‌గూడ మాజీ సర్పంచ్ ఈర్ల నితీష్ శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన డిప్యూటీ కమిషనర్‌కు అభినందనలు తెలియజేశారు. అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని కాలనీల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ వంతు...