NHM ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మూడవరోజు మహాధర్నా
ప్రజావాణి అక్టోబర్ 15 తెలంగాణలో ఉన్నటువంటిNHM ఉద్యోగుల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని
సమాన పనికి సమాన గౌరవ వేతనం చెల్లించాలని మూడో రోజు కలెక్టరేట్ ముందు వంట వార్పు
కార్యక్రమం చేస్తూ నిరసన చేపట్టారు
NHM ఉద్యోగ న్యాయపరమైన హక్కుల ప్రభుత్వం తక్షణమే నెరవేర్చకుంటే ఉద్యమాన్ని
మరింత ఉద్రుక్తం చేస్తామని హెచ్చరించారు
ప్రజా ఆరోగ్య పరిరక్షణలో నిరంతరం సేవలందిస్తున్న వైద్య సిబ్బంది సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వం విఫలమవుతుందని NHM న్యాయ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మరింత కుదిరిక్యం చేస్తామని హెచ్చరించారు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు నిలిచిపోవడం రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు NHM న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రోగులు కోరుచున్నారు

