📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదద్దల సంక్షేమంలో టిడిపి ని వీడి వైసీపీలో చేరికలు

దద్దల సంక్షేమంలో టిడిపి ని వీడి వైసీపీలో చేరికలు

📰 Generate e-Paper Clip

దద్దల సంక్షేమంలో టిడిపి ని వీడి వైసీపీలో చేరికలు

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 15 మార్కాపురం జిల్లా

కనిగిరి వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల సమక్షంలో టీడీపీ వీడి వైసీపీ లో చేరిన ఉమర్ ఫరూక్ హుస్సేను.
కనిగిరి మున్సిపాలిటీకి చెందిన తెలుగు యువత ఒంగోలు పార్లమెంటు అధికార ప్రతినిధి,13 వవార్డ్ మాజీ అధ్యక్షుడు, యూనిట్ ఇంచార్జ్,itdp మాజీ కో ఆర్డినేటర్ షేక్ ఉమర్ ఫరూక్ హుస్సేన్ మరియు సతీమణి టిడిపి పట్టణ మహిళా కార్యదర్శి షేక్ సమీరా తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి గురువారం సాయంత్రం కనిగిరి నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారి సమక్షంలో వైసీపీ లో చేరారు.ఈ సందర్భంగా ఇరువురికి పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి తోడ్పడాలని సూచించి,పార్టీ లో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు..

ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గఫార్,మడతల కస్తూరి రెడ్డి, గంగసాని హుస్సేన్ రెడ్డి, సూరసాని మోహన్ రెడ్డి,సిరుప గోవర్ధన్ రెడ్డి,గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి,కల్లూరి రామిరెడ్డి, వాకమల్ల రాజశేఖర్ రెడ్డి, సూరసాని నర్సారెడ్డి,దాసరి మురళి,పలుకూరి భాస్కర్,యస్ కళ్యాణ్,షఫీ,జొన్నలగడ్డ గోవిందయ్య, తుపాలకుల ఆంజనేయులు రెడ్డి,షేక్ ఖాసీంషా, చాంద్ బాష, గౌస్ భాష, నాయబ్ రసూల్ (చిన్న రాజ్ ), నాగూరు, కరీముల్లా, నన్నేషా, రసూల్, అమ్మ లడ్డు రఫీ, చిన్న ఖాసీంషా, నజీబ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.