NHM ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మూడవరోజు మహాధర్నా

NHM ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మూడవరోజు మహాధర్నా ప్రజావాణి అక్టోబర్ 15 తెలంగాణలో ఉన్నటువంటిNHM ఉద్యోగుల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని సమాన పనికి సమాన గౌరవ వేతనం చెల్లించాలని మూడో రోజు కలెక్టరేట్ ముందు వంట వార్పు కార్యక్రమం చేస్తూ నిరసన చేపట్టారు NHM ఉద్యోగ న్యాయపరమైన హక్కుల ప్రభుత్వం తక్షణమే నెరవేర్చకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్రుక్తం చేస్తామని హెచ్చరించారు ప్రజా ఆరోగ్య పరిరక్షణలో నిరంతరం సేవలందిస్తున్న వైద్య సిబ్బంది సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వం విఫలమవుతుందని NHM న్యాయ పోరాటానికి...