📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్కూటమి అభ్యర్థులను గెలిపించండి

కూటమి అభ్యర్థులను గెలిపించండి

📰 Generate e-Paper Clip

కూటమి అభ్యర్థులను గెలిపించండి

మైలవరం శాసనసభ్యులు, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30
ఎన్టీఆర్ జిల్లా

మైలవరం 5వ సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి గొట్టం.సుజాత తన ప్రచారమును అశేష పార్టీ కార్యకర్తల మధ్య చురుకుగా ప్రచారం నిర్వహిస్తున్నారు

మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శ్రీ.వసంత వెంకట కృష్ణప్రసాదు గారి ఆశీస్సులతో స్ధానిక ఎన్నికల బరిలో మైలవరం 5వ సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థిని గొట్టం.సుజాత ఎన్నికల ప్రచారం నిర్వహించారు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించి, అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. అదేవిధంగా ప్రతి ఒక్క కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి గడప గడపకి, ప్రతి ఇంటికి తెలియపరచాలని చెప్పారు. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కూటమి నాయకులు కార్యకర్తలు,అభిమానులు ముందుకి కొనసాగాలని తెలియపరిచారు. ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.