గూడూరు గ్రామంలో వారాంతపు సంత
ప్రజావాణి అక్టోబర్ 30 కమలాపూర్ మండల్ గూడూరు గ్రామంలో శుక్రవారం సంత ప్రారంభించడం జరిగింది
ఈ సంత మొదటి రోజు అయినప్పటికీ అత్యంత ఆదరణలో లభించింది సంతకు వచ్చిన విక్రయదారులకు కొనుగోలుదారులకు అన్ని సదుపాయాలు కల్పించామని గూడూరు గ్రామ సర్పంచ్ బండి వనజ కళాధర్ గ్రామపంచాయతీ పాలకవర్గం తెలిపారు ఈ సంతను ఇదే విధంగా ప్రతి శుక్రవారం కొనసాగిస్తామని ఈ సంత ద్వారా నాణ్యమైన తాజా కూరగాయలు ప్రజలకు అందుతాయని బండి వనజ కళాధర్ తెలిపారు ప్రతి శుక్రవారం జరిగే వారాంతం సంతను చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు

