📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణహనుమ తండా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటి,యూత్ కమిటి ఎన్నిక

హనుమ తండా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటి,యూత్ కమిటి ఎన్నిక

📰 Generate e-Paper Clip

హనుమ తండా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటి,యూత్ కమిటి ఎన్నిక

గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వినోద్ నాయక్

యూత్ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా అజయ్

మద్దూరు అక్టోబర్25, ప్రజా వాణి,

జనగామ నియోజకవర్గం ఇన్చార్జి మాజీ శాసనసభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షురాలు తూముకుంట అంక్ష రెడ్డి సూచన మేరకు టీపిసిసి కార్యవర్గ సభ్యుడు మద్దూరు మండల మాజీ జెడ్పిటిసి గిరి కొండల్ రెడ్డి, చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, దూల్మిట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీర బైరాన్ పల్లి మాజీ సర్పంచ్ బండి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ జనగామ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జాలపల్లి సర్పంచ్ చేట్కూరి కమలాకర్ యాదవ్, దులిమిట్ట మండల జనరల్ సెక్రటరీ జాటోత్ మోహన్ మరియు సెక్రటరీ ఇస్లావత్ గొరియా, కొండాపూర్ మాజీ ఎంపీటీసీ ఇస్లావత్ నముకు (చిరంజీవి) ఆధ్వర్యంలో హనుమ తండా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ, యూత్ కమిటీని ఏర్పాటు చేశారు.
హనుమ తండా గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ బాదావత్ లలితా శ్రీనివాస్ నాయక్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడం,ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయడం లక్ష్యంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు.
నూతన కమిటీ వివరాలు:
గ్రామ శాఖ అధ్యక్షులు: జాటోత్ వినోద్ నాయక్
ఉపాధ్యక్షులు: ఇస్లావత్ గోరియా, ధరావత్ దీప్లా, జాటోత్ ఫుల్ సింగ్ నాయక్
ప్రధాన కార్యదర్శి: జాటోత్ నవీందర్
కార్యదర్శులు: నాగవత్ రాజేష్, సభావట్ భాస్కర్
ప్రచార కార్యదర్శులు: ఇస్లావత్ రవి, సభావట్ మల్లేష్
కార్యవర్గ సభ్యులు: పడియా సర్దార్, రాజు, ఈరియా ఉపేందర్, ఇస్లావత్ రాజు, రవికుమార్, దేవేందర్, జుంకీలాల్, నరసింహ,శ్రీను, లక్ష్మణ్, అవినాష్, శ్రీకాంత్.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీ బలోపేతానికి ఐకమత్యంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
నూతన కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
హనుమ తండా కాంగ్రెస్ పార్టీ నూతన యూత్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయడం లక్ష్యంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా
గ్రామ శాఖ అధ్యక్షులు వినోద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని మరియు సర్పంచ్ నాపై ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు అప్పగించినందుకు కష్టపడి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా వంతువ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం నూతన యూత్ కమిటి ఎన్నుకున్నారు.
యూత్ అధ్యక్షులుగా భూక్య అజయ్
ఉపాధ్యక్షులు: సభావట్ మల్లేష్, ఇస్లావత్ రాజు, బానోతు గోపాల్
కార్యదర్శి: బానోతు రాజు,బానోత్ అవినాష్
ప్రధాన కార్యదర్శి: ఇస్లావత్ సంతోష్
ప్రచార కార్యదర్శులు: బాదావత్ గణేష్, ఇస్లావత్ రవికుమార్
కార్యవర్గ సభ్యులు: బాదావత్ రాజు
దేవేందర్, శ్రీను ఉన్నారు
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీ బలోపేతానికి ఐకమత్యంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
నూతన కమిటీ నియమించారు. ఈ కార్యక్రమంలో తండా పెద్దలు నాయకులు యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.