హనుమ తండా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటి,యూత్ కమిటి ఎన్నిక

హనుమ తండా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటి,యూత్ కమిటి ఎన్నిక గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వినోద్ నాయక్ యూత్ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా అజయ్ మద్దూరు అక్టోబర్25, ప్రజా వాణి, జనగామ నియోజకవర్గం ఇన్చార్జి మాజీ శాసనసభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షురాలు తూముకుంట అంక్ష రెడ్డి సూచన మేరకు టీపిసిసి కార్యవర్గ సభ్యుడు మద్దూరు మండల మాజీ జెడ్పిటిసి గిరి...