📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్సేవా సంకల్ప్ అభియాన్ – మోదీ జాతర

సేవా సంకల్ప్ అభియాన్ – మోదీ జాతర

📰 Generate e-Paper Clip

సేవా సంకల్ప్ అభియాన్ – మోదీ జాతర

అనంతపురం అక్టోబర్ 10 ప్రజావాణి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవం మరియు 25 సంవత్సరాల సుపరిపాలనను పురస్కరించుకుని తిరుపతిలో నిర్వహించనున్న 75 గంటల డప్పు నాదం (మోదీ జాతర) కార్యక్రమంలో భాగంగా, కూడేరు మండలలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మూడు బస్సులలో భారీ సంఖ్యలో బిజెపి నాయకులు, కార్యకర్తలు 160 డప్పుల మూతతో బయలుదేరి అధ్యక్షుడు గోపాల్ జండా ఊపి యాత్రను ప్రారంభించారు బీజేపీ ఎస్సీ మోర్చా కృష్ణమూర్తి. కిసాన్ మచ్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కే రామాంజనేయులు ఉపాధ్యక్షులు B. నాగేంద్రగ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.