సింగనమల తాహాశీల్దార్ పై చర్యలుతీసుకోవాలి :ఎమ్మార్పీఎస్
అనంతపురం అక్టోబర్ 12 ప్రజావాణి దళితుల కేటాయించిన భూములను వారికి పట్టా పాస్ బుక్కులు మంజూరు చేస్తున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రమణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నందు సింగనమల మండలం గురుగుంట్ల గ్రామం చెందిన దళితుల భూమిని బీసీ సామాజి వర్గానికి పట్టా పాసుబుక్కులు ఇచ్చారని వాటిని రద్దు పరచాలని కోరుతూ వినతిపత్రం అందచేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇదే గ్రామానికి చెందిన ఎస్సి కులానికి చెందిన 8 మందికి ఆకలేడు రెవెన్యూ గ్రామ పొలం సర్వేనెంబర్ 317 -1 మరియు 9 లెటర్లలో బ్రతుకుతెరువు నిమిత్తం ప్రభుత్వం అసైన్మెంట్ అట్టా మంజూరు చేసిందన్నారు అప్పటినుండి ఇప్పటిదాకా పొలం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం
అన్నారు ఇదే గ్రామానికి చెందిన బోయ బాలప్ప కొడుకు బోయ పెద్దన్న పెద్దన్న కుమారుడు శ్రీనివాసులు భార్య గౌతమి మూడు ఎకరాలు 24 గంటలు అక్రమంగా ఆన్లైన్ నందు ఎక్కించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనివాసులు ఎస్కే యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నారని ఇలాంటి వారికి అసభ్య కమిటీలో భూములు ఇవ్వడానికి లేదని వారు ఆరోపించారు స్థానిక తహశీల్దార్ని ప్రశ్నించగా బోయ సామాజిక వర్గానికి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహ వ్యక్తం చేశారు వెంటనే బిసి వర్గానికి చెందిన పట్టాను రద్దు చేయకపోతే దళితుల ఆగ్రహాన్ని గురవుతారని వారు హెచ్చరించడం ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

