సింగనమల తాహాశీల్దార్ పై చర్యలుతీసుకోవాలి :ఎమ్మార్పీఎస్

సింగనమల తాహాశీల్దార్ పై చర్యలుతీసుకోవాలి :ఎమ్మార్పీఎస్ అనంతపురం అక్టోబర్ 12 ప్రజావాణి దళితుల కేటాయించిన భూములను వారికి పట్టా పాస్ బుక్కులు మంజూరు చేస్తున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రమణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నందు సింగనమల మండలం గురుగుంట్ల గ్రామం చెందిన దళితుల భూమిని బీసీ సామాజి వర్గానికి పట్టా పాసుబుక్కులు ఇచ్చారని వాటిని రద్దు పరచాలని కోరుతూ వినతిపత్రం అందచేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇదే గ్రామానికి చెందిన ఎస్సి కులానికి చెందిన 8 మందికి...