📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriసామ రామ్మోహన్‌రెడ్డిని కలిసిన బొక్క సంజీవరెడ్డి

సామ రామ్మోహన్‌రెడ్డిని కలిసిన బొక్క సంజీవరెడ్డి

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, అక్టోబర్ 5 (ప్రజావాణి): ఉమ్మడి రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డిని కాంగ్రెస్ నాయకుడు బొక్క సంజీవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం లభించిన సామ రామ్మోహన్‌రెడ్డిని యువజన కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించి అభినందించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొత్త సుశాంత్ గౌడ్, సాయి కిరణ్ రెడ్డి, రుకువర్ధన్ రెడ్డి, గణేష్ నాయక్, బొక్క సత్తిరెడ్డి, వినోద్, శ్రావణ్ నాయక్, ఓం ప్రకాష్, సాయి గౌడ్, ఉమేష్ చారి, అర్జున్ రెడ్డి, ఇంతియాజ్, సంతోష్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సాయినాథ్ రెడ్డి, దిలీప్ రెడ్డి, కట్ట జగన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.