📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ప్రయివేట్ వ్యాపారులు పత్తి కొనుగోలు

వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ప్రయివేట్ వ్యాపారులు పత్తి కొనుగోలు

📰 Generate e-Paper Clip

వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ప్రయివేట్ వ్యాపారులు పత్తి కొనుగోలు

మనప్రజావాణి ఆర్ సి జుక్కల్ అక్టోబర్ 26 కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల్ కేంద్రంలో సోమవారం రోజున మార్కెట్ పరిధిలొనీ వర్ధనందు పత్తి మిల్లు గురు గోవింద్ పత్తి మిల్లులో పత్తి కొనుగోలను ఆయా ఫ్యాక్టరీల యజమానులు ప్రైవేట్ పరంగా కొనుగోలు ప్రారంభించారు ఇదివరకే కృష్ణ ఫైబర్ ఇండస్ట్రీస్ నరసింహ జినింగ్ మిల్లు గోవిందు జినింగ్ మీల్లులలో పత్తి కొనుగోలు ప్రారంభించారు పత్తి కొనుగోలు వ్యాపారులంతా గురు గోవిందు పత్తి మిల్లులో సమావేశమై పత్తి ధర నిర్ణయించుకున్నారు క్వింటల్ పత్తి ధర ₹ 9501/నిర్ణయించారు పత్తి ధర ప్రైవేట్ కొనుగోలు ధరలు మంచి ధర నిర్ణయించినందుకు పత్తి రైతులు ఆనందం వ్యక్త పరిచారు ఇతర నిర్ణయించే కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సూపర్వైజర్ రామ్ చందర్ మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పత్తి వ్యాపారులు గురుసేట్ కంకానీ కైలాష్ జ్ఞానేశ్వర్ సెట్ మధుకర్ సెట్ కొలా వార్ సెట్ నరసింహ సెట్ గణేష్ సెట్ తదితరులు పాటు మార్కెట్ పరిధిలో కమిషన్ ఏజెంట్లు పత్తి రైతులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.