వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ప్రయివేట్ వ్యాపారులు పత్తి కొనుగోలు
వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ప్రయివేట్ వ్యాపారులు పత్తి కొనుగోలు మనప్రజావాణి ఆర్ సి జుక్కల్ అక్టోబర్ 26 కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల్ కేంద్రంలో సోమవారం రోజున మార్కెట్ పరిధిలొనీ వర్ధనందు పత్తి మిల్లు గురు గోవింద్ పత్తి మిల్లులో పత్తి కొనుగోలను ఆయా ఫ్యాక్టరీల యజమానులు ప్రైవేట్ పరంగా కొనుగోలు ప్రారంభించారు ఇదివరకే కృష్ణ ఫైబర్ ఇండస్ట్రీస్ నరసింహ జినింగ్ మిల్లు గోవిందు జినింగ్ మీల్లులలో పత్తి కొనుగోలు ప్రారంభించారు పత్తి కొనుగోలు వ్యాపారులంతా గురు గోవిందు పత్తి మిల్లులో సమావేశమై...