📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్వెలిగండ్ల జడ్పిటిసి రేసులో యద్దనపూడి సాల్మన్ రాజు

వెలిగండ్ల జడ్పిటిసి రేసులో యద్దనపూడి సాల్మన్ రాజు

📰 Generate e-Paper Clip

వెలిగండ్ల జడ్పిటిసి రేసులో యద్దనపూడి సాల్మన్ రాజు

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 16 కనిగిరి మార్కాపురం జిల్లా

పార్టీకి చేసిన సేవలు గుర్తించి జడ్పిటిసి గా అవకాశం కల్పించండి

: ఎమ్మెల్యే ఉగ్ర అనుచరుడు యద్దనపూడి సాల్మన్ రాజు

వెలిగండ్ల :2004 సంవత్సరంలో తెలుగుదేశంపార్టీ సామాన్య కార్యకర్తగా చేరి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పనిచేయడం జరిగినదని వెలిగండ్ల మండలం వెలిగండ్ల బూత్ నంబర్50, 51 నందు బూతు కన్వీనర్ గా ఎన్నికల ఏజెంట్ గా పని చేయడం జరిగిందన్నారు వెలిగండ్ల మండల పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షునిగా పార్టీకి సేవలు అందించడమైనది అని అన్నారు 2014 నుండి 2019 వరకు వెలిగండ్ల మండల రైతు, ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షునిగా మరియు ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా, దళిత తేజం, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గా ఎంతో కృషి చేశారు. రైతులకు సేవ చేయడం జరిగింది అన్నారు 2024 ఒంగోలు పార్లమెంటు ఎస్సీ సెల్ అధికారి ప్రతినిధిగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని దళితులను పార్టీ వైపు మళ్ళించేలా కృషి చేయడం జరిగిందన్నారు విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగిందని ఇంటింటికి తిరిగి టెలిగ్రామ్ యాప్లు చేయడమైనది అని ఒకవైపు బాదుడే, బాదుడు, కార్యక్రమం విజయవంతం చేయడం బస్సు చార్జీలు నిత్యవసర వస్తువుల ధరలు, విద్య, చార్జీలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం మూడు రాజధానులు వద్దు, ఒక రాజధాని ముద్దు కార్యక్రమం జరిగినన్ని రోజులు కార్యక్రమాలు విజయవంతం చేయడం జరిగిందన్నారు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చిన సందర్భంలో కూడా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అంతేకాకుండా అతి ప్రాముఖ్యమైన మారా చంద్రబాబునాయుడు ని జైలుకు పంపించినప్పుడు 52 రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టడం విజయవంతం చేయడం జరిగింది అన్నారు సూపర్ సెక్స్ ప్రోగ్రాం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాం లో పాల్గొని విజయవంతం చేయడం జరిగిందన్నారు 2019 -24 కనిగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలుపునకు అహర్నిశలు కష్టపడి ఆయన గెలుపులో భాగస్వామి అయ్యా నన్నారు కనుక శాసనసభ్యులు తమరు నేను తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలను శ్రమను గుర్తించి, కష్టపడ్డ తీరును గుర్తించి నాకు వెలిగండ్ల జడ్పిటిసి సభ్యునిగా నా పేరు పరిశీలించాలని మా శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని నా యొక్క పేరును పరిశీలించమని కోరుకొనుచున్నాను ప్రస్తుతం నేను వెలిగండ్ల సింగిల్ విండో డైరెక్టర్ గా ప్రజలకు సేవలు అందిస్తున్ననని యద్దనపూడి సాల్మన్ రాజ్ మీడియాకు తెలిపారు. అదేవిధంగా 2019 నుండి 2024 వరకు ఎస్సీ సెల్, ఒంగోలు పార్లమెంటు జిల్లా అధికార ప్రతినిధిగా ఎంతో కృషి చేశాడు. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులతో సింగిల్ విండో డైరెక్టర్ గా మరియు వెలిగండ్ల మండలంలోని ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల మన్నలను ఉగ్ర గెలుపు కొరకు ఎంతో కష్టపడి కృషి చేశాడు. కాబట్టి జడ్పిటిసిగా పరిశీలించవలసిందిగా కోరుచున్నాము.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.