వెలిగండ్ల జడ్పిటిసి రేసులో యద్దనపూడి సాల్మన్ రాజు

వెలిగండ్ల జడ్పిటిసి రేసులో యద్దనపూడి సాల్మన్ రాజు ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 16 కనిగిరి మార్కాపురం జిల్లా పార్టీకి చేసిన సేవలు గుర్తించి జడ్పిటిసి గా అవకాశం కల్పించండి : ఎమ్మెల్యే ఉగ్ర అనుచరుడు యద్దనపూడి సాల్మన్ రాజు వెలిగండ్ల :2004 సంవత్సరంలో తెలుగుదేశంపార్టీ సామాన్య కార్యకర్తగా చేరి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పనిచేయడం జరిగినదని వెలిగండ్ల మండలం వెలిగండ్ల బూత్ నంబర్50, 51 నందు బూతు కన్వీనర్ గా ఎన్నికల ఏజెంట్ గా పని చేయడం జరిగిందన్నారు వెలిగండ్ల మండల...