📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణలద్నూరులో ఘనంగా దుర్గమాత శోభ యాత్ర

లద్నూరులో ఘనంగా దుర్గమాత శోభ యాత్ర

📰 Generate e-Paper Clip

లద్నూరులో ఘనంగా దుర్గమాత శోభ యాత్ర

శోభ యాత్రకు వెల్లువెత్తిన భక్తుల సందడి

గ్రామ ఉప సర్పంచ్ శివ కుమార్

మద్దూరు అక్టోబర్ 15, ప్రజా వాణి,

మండలంలోని లద్నూరు గ్రామంలో బీరప్ప యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గమాత శోభ యాత్ర ఉప సర్పంచ్ బెడద శివ కుమార్ నేతృత్వంలో బుదవారం రాత్రి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గత మూడు రోజులుగా భక్తులతో నిత్యం పూజలు అందుకున్న దుర్గామాత భక్తుల ఆటపాటల మధ్య ఘనంగా లద్నూరు గ్రామ పుర విధుల్లో శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.