లద్నూరులో ఘనంగా దుర్గమాత శోభ యాత్ర
లద్నూరులో ఘనంగా దుర్గమాత శోభ యాత్ర శోభ యాత్రకు వెల్లువెత్తిన భక్తుల సందడి గ్రామ ఉప సర్పంచ్ శివ కుమార్ మద్దూరు అక్టోబర్ 15, ప్రజా వాణి, మండలంలోని లద్నూరు గ్రామంలో బీరప్ప యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గమాత శోభ యాత్ర ఉప సర్పంచ్ బెడద శివ కుమార్ నేతృత్వంలో బుదవారం రాత్రి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గత మూడు రోజులుగా భక్తులతో నిత్యం పూజలు అందుకున్న దుర్గామాత భక్తుల ఆటపాటల మధ్య ఘనంగా లద్నూరు గ్రామ పుర విధుల్లో శోభయాత్ర అంగరంగ వైభవంగా...